జైలు గోడలు – కథా రచన పోటీ [2019] ప్రథమ స్థాన గ్రహీత
జైలు గోడలు – సమాజంలో, మనసులో ఏర్పరుచుకున్న కానరాని ఇనుప గోడలకు నిలువుటద్దం… శుక్రవారం, జూన్ 1, 07 : 20 నిమిషములు “ఫస్ట్ నేను వెళ్తాను రవి…” “లేదు..లేదు.. నేను వెళ్తాను మధు…” ఇలా వాళ్ళు గొడవ మొదలుపెట్టి పావుగంట పైన అయింది. ఇప్పట్లో ఇది తేలేలా లేదు అన్నట్టు, వాతావరణంలో గాలి అసలు లేదు. కాసేపటికి రవి ఆపేసి “అది సరే కానీ నువ్వు తీసిన గొయ్యి ఎక్కడ?” అని అడిగాడు. దానితో మధు…